మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Datta Vedapada Stuti – శ్రీ దత్త వేదపాద స్తుతిః


అగ్నిమీలే పరం దేవం యజ్ఞస్య త్వాం త్ర్యధీశ్వరమ్ |
స్తోమోఽయమగ్రియోఽర్థ్యస్తే హృదిస్పృగస్తు శంతమః || 1 ||

అయం దేవాయ దూరాయ గిరాం స్వాధ్యాయ సాత్వతామ్ |
స్తోమోఽస్త్వనేన విందేయం తద్విష్ణోః పరమం పదమ్ || 2 ||

ఏతా యా లౌకికాః సంతు హీనా వాచోఽపి నః ప్రియాః |
బాలస్యేవ పితుష్టే త్వం స నో మృళ మహాఁ అసి || 3 ||

అయం వాం నాత్మనోస్తత్త్వమధిగమ్యాస్తి దుర్మనాః |
హృద్రోగం మమ సూర్య త్వం హరిమాణం చ నాశయ || 4 ||

ప్రమన్మహేఽస్మాన్విద్ధీతి స్తోతారస్తే వయం నమః |
భగవో దేవ తే స్తోమమారే అస్మే చ శృణ్వతే || 5 ||

ఇంద్రో మదాయ యాతీహ సత్వరం సోమినో యథా |
స్తోతౄనేహి తథాఽస్మాఁస్తే మాధ్వీర్గావో భవంతు నః || 6 ||

ద్వే విరూపేఽత్ర మాయాయాస్తేఽత్ర మగ్నోఽస్మి పీడితః |
మాభితః సంతపంతీహ సపత్నీరివ పర్శవః || 7 ||

ఇదం శ్రేష్ఠమపి ప్రాప్య జన్మ గంతాఽధ ఏవ తత్ |
కురు ప్రసాదం జ్ఞాత్వైతత్తేనాహం భూరి చాకన || 8 ||

ప్రవస్తుజ్ఞానాజ్జహాతి నిష్కామశ్చేన్మృతిం త్వహమ్ |
న తాదృశోఽతః కామాది సర్వం రక్షో నిబర్హయ || 9 ||

సుషుమామూర్ధియః స్తోమైరాగచ్ఛైతే వయం విభో |
త్వదంశాస్త్వం పతిర్నోఽసి దేవో దేవేషు మేధిరః || 10 ||

వసూ రూపం రూపమిహ ప్రతిరూపోఽసి నో పృథక్ |
ఏతాని భూతాని విదుర్బ్రాహ్మణా యే మనీషిణః || 11 ||

తం ను త్వాం కిం బ్రువేఽల్పజ్ఞో భగవంతం క్షమస్వ భోః |
ఓషమాగహి మాం త్వం చేత్సఖా సన్నతిమన్యసే || 12 ||

తా వాసనా ఘ్నంతి యథా వృశ్చికస్యారసం విషమ్ |
అతో మాం పాహి భూయిష్ఠాం నమ ఉక్తిం విధేమ తే || 13 ||

ని హోతా సీదసి విభో యస్త్వం యష్టుర్గృహే ప్రియ |
తం త్వా హ్వయే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే || 14 ||

సేమావిడ్ఢి ప్రభృతిమీశిషే యోఽవ మానిశమ్ |
త్వం విశ్వేషాం యదీశానో బ్రహ్మణా వేషి మే హవమ్ || 15 ||

మందః స్వకోఽయం దీనోఽజ్ఞ ఇతి విద్వాన్భవాన్ప్రభుః |
ఇంద్ర ఆశాభ్యః పరి మాం సర్వాభ్యో అభయం కరత్ || 16 ||

ప్ర య ఆరూపితాం భ్రాంతిం త్వత్ప్రసాదాజ్జహాతి సః |
విముచ్యతే తద్విప్రాస్త్వాం జాగృవాంసః సమింధతే || 17 ||

ఇచ్ఛంతి దేవా అపి తే ప్రసాదాయ నృజన్మ తత్ |
విద్వాన్నామాని తే దత్త విశ్వాభిర్గీర్భిరీమహే || 18 ||

ఇంద్ర త్వా భజతః సూరేర్దుర్లభం కిం తరామి తత్ |
భక్త్యా క్లేశాది తే నావా గంభీరాఁ ఉదధీరివ || 19 ||

న తా రోద్ధుం ధియః శక్తా యోగేనాపి తతః సదా |
త్రాతారం ధీమహీశ త్వాం ధియో యో నః ప్రచోదయాత్ || 20 ||

వైశ్వానరాయ దత్త్వాఽన్నం విధిలబ్ధం సదైవ తే |
భవామో భజనే సక్తా అస్మాకం శృణుధీ హవమ్ || 21 ||

ఏవా త్వామింద్ర విప్రాసో జాగృవాంసో విపన్యవః |
స్తువంత్యేభ్యో హి తే కోఽపి న జ్యాయాఁ అస్తి వృత్రహన్ || 22 ||

ప్రఋభుభ్యో గృణద్భ్యస్తే మర్త్యేభ్యోఽప్యమృతత్వమిత్ |
దత్తం స్మృత్వా తవ మనోరథ ఆయాతు పాజసా || 23 ||

ఇతముత్యదిషం శ్రేయో యజ్జగ్ధ్వా పరితృప్యతి |
సాధుస్తద్భజనం తేఽస్మే ఇషం స్తోతృభ్య ఆభర || 24 ||

త్వామగ్నే మాయినం మాయాం జేతారమపరాజితమ్ |
హిత్వా కం శరణం యామః స నో బోధి శ్రుధీ హవమ్ || 25 ||

మహీ మహేశోఽజ్ఞానేన భవానవతు మావృతమ్ |
యథా వై సూర్యం స్వర్భానుస్తమసావిధ్యదాసురః || 26 ||

ప్రయుంజతీ యదాత్మానం మనీషా మనసా సహ |
తదైవ భవతైకాంతం జానతా సంగమేమహి || 27 ||

ఋతస్య గోపాస్త్వం దేహి మహ్యం శం యుంజతే ధియః |
భీతాయ నాధమానాయ ఋషయే సప్తవధ్రయే || 28 ||

త్వం హి పాతాసి నో దత్త పరిబాధస్వ దుష్కృతమ్ |
కామాదీన్యస్య బీజాని జహి రక్షాంసి సుక్రతో || 29 ||

పిబా సోమమితి శ్రుత్వా యష్టుర్హూతిం శుభం ద్రవత్ |
ఆయాసి పురురూప త్వామాసు గోషూపపృచ్యతామ్ || 30 ||

ఇంద్రం వోతాన్యం న పృథఙ్మన్యే మాయాభిరిద్భవాన్ |
పురురూప ఇతీక్షే త్వమమిత్రాఁ సుషహాన్కృధి || 31 ||

యజ్ఞా యజ్ఞాధీశ సర్వే త్వన్మయా అపి తేషు నః |
జపయజ్ఞో మతస్తేన సము పూష్ణా గమేమహి || 32 ||

స్తుషే నరాప్యం తుష్టః సన్నథో యస్యా అయోముఖమ్ |
మాయాం జిత్వా భవాంతాం మే విశ్వాహా శర్మ యచ్ఛతు || 33 ||

జుషస్వ స్తోమమీశైతే ప్రియాసః సంతు సూరయః |
వయం స్తోమప్రియానేన యచ్ఛా నః శర్మ దీర్ఘశ్రుత్ || 34 ||

ఉగ్రో జజ్ఞే మృత్యురయమదుగ్ధా ఇవ ధేనవః |
ధియో మేఽనేనేదృగీశ న జాతో న జనిష్యతే || 35 ||

ప్రబ్రహ్మైహీదమాకర్ణ్యోర్వారుకమివ బంధనాత్ |
మృత్యుంజయ ప్రమాదాఖ్యాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్ || 36 ||

యదద్య వర్ష్మ తేనైవ పశ్యేమ శరదః శతమ్ |
స్తోత్రాయ తే హతే మృత్యౌ జీవేమ శరదః శతమ్ || 37 ||

ప్రత్యుత్తమం మహేశం త్వాం మనామహ ఇహాగహి |
మృళా సుక్షత్ర మృలయ మా నో దుఃశంస ఈశత || 38 ||

తిస్రో వాచస్తేఽత్ర వరాం క ఈశానం న యాచిషత్ |
భక్త్యా గృణీమస్త్వాం స్తోత్రైస్తేభిర్నస్తూయమాగహి || 39 ||

దూరాద్విహాయ సర్వం త్వామృషయో యే చ తుష్టువుః |
మర్తా అమర్త్యస్య తే తద్భూరి నామ మనామహే || 40 ||

య ఇంద్ర త్వం యో నమసా స్వధ్వరో హీతి సంస్తుతః |
ఇంద్రో బ్రహ్మేంద్ర ఋషిరిత్యుప బ్రహ్మాణి నః శృణు || 41 ||

వయము త్వా వరం దేవమస్మభ్యం శర్మ సప్రథః |
మనామహే పృణంతం తదభిత్వామింద్ర నోనుమః || 42 ||

ప్రకృతాన్యపి సూక్తాని శృణ్వంతం జాతవేదసమ్ |
త్వాం గృణంతి న కే త్వం హి యేషామింద్రో యువా సఖా || 43 ||

త్వావతః పాహి నో మర్త్యాన్యత ఇంద్ర భయామహే |
ఆదిశ్య పదభక్తిం తే తతో నో అభయం కృధి || 44 ||

ఆ త్వా రథం న తురగైః స్తోత్రైస్త్వా వర్తయామసి |
స త్వం న ఇంద్ర మృలయ యస్య తే స్వాదు సఖ్యమిత్ || 45 ||

ఆ ప్రబోధం భవోఽబోధః స్వప్నవద్దుఃఖదోఽశుచిః |
పతితాన్ దుఃఖితాన్నౄన్నః పాహి త్వం శృణుధీ గిరః || 46 ||

ఇంద్రాయ సామ తే గాతుం న క్షమో నామ తే గృణే |
బణ్మహాఁఅసి సూర్య త్వం సత్రాదేవ మహాఁఅసి || 47 ||

సోమః పునానోంతారామో మయా త్వం నాధిలక్షితః |
ఈక్షే తుచ్ఛాన్బహిర్భోగాన్యోషా జారమివ ప్రియమ్ || 48 ||

ప్రణ ఇందోరపి స్మరం రూపం తే దర్శయామలమ్ |
నౄన్ స్తోతౄన్ పాహ్యంహసో నో జహి రక్షాంసి సుక్రతో || 49 ||

హిన్వంతి ద్వైతమస్త్యస్మాద్భయం విందతి మామిహ |
యదంతి దూరకే యచ్చ పవమాన వి తజ్జహి || 50 ||

ధర్తా కారకశక్తీనాం సర్వేషాం త్వమిహైక ఇత్ |
యశోఽత్రేదం పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే || 51 ||

అసర్జి భవతా విశ్వమనిత్యమవశం బృహత్ |
త్వం సంస్మర జ్ఞ శరణ వత్సం జాతం న ధేనవః || 52 ||

పురోజితీశ భో భూమన్ తత్ర మామమృతం కృధి |
యత్రానందాశ్చ మోదాశ్చ ముదః ప్రముద ఆసతే || 53 ||

అయం స ఇతి విద్వాంత్సన్యమాయ ఘృతవద్ధవిః |
కుతో జుహోమ్యతోఽదేవా యమాయ జుహుతా హవిః || 54 ||

నివర్తధ్వమితో దేవా భద్రం నో అపి వాతయ |
మనో హరే మాం పాహ్యార్తం పితా పుత్రమివ ప్రియమ్ || 55 ||

ప్రమా ప్రమాతా ప్రమేయం త్రిపుటీహ న విద్యతే |
రూపం తేఽవికృతం సత్త్వం మధుమన్మే పరాయణమ్ || 56 ||

ప్రహోతారోఽత్రైవ మనోన్వాహువామహ ఇత్యతః |
గమాది మనసో నాస్య యో యజ్ఞస్య ప్రసాధనః || 57 ||

యే యజ్ఞేనార్చంత్యనేన సర్వే నందంతి తే త్వయా |
నాన్యేఽతస్త్వత్ప్రియా ఏవ విరూపాసో దివస్పరి || 58 ||

దేవానాం ను వశే యోఽస్య సుమంగలీరియం వధూః |
స్నేహేషు త్వచ్యుతో భోగీ పతిర్బంధేషు బధ్యతే || 59 ||

విహితం సర్వమిత్తే త్వమతో జ్యాయాంశ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి || 60 ||

హయే జాయే ఇతి వదన్యా సాలావృకహృత్సమా |
తన్మయో న స వేదాముమాత్మానం తవ పూరుష || 61 ||

ఉభా ఉపాధితోఽత్రైకః పాకేన మనసాన్వితః |
త్వాం యదీక్షేత తం మాతా రేహ్లి స ఉ రేహ్లి మాతరమ్ || 62 ||

తదిదాత్మన్హృది వపుః పశ్యంతస్తే మనీషయా |
మునయో వాతరశనాః పిశంగా వసతేఽమలాః || 63 ||

త్యం చిన్మయం బుధా రూపం సంజానానా ఉపాసతే |
యో అస్య పారే రజసః స నః పర్షదతి ద్విషః || 64 ||

ఇషే త్వోర్జే చౌదనేన నిత్యహోమేఽపి గవ్యతః |
యజంత్యహం త్వకామస్త్వాం శ్రేష్ఠతమాయ కర్మణే || 65 ||

అగ్న ఆయాహీతి గాతుం త్వాఽక్షమః స్తౌమి కేవలమ్ |
నిషీద మే హృది యథా నిహోతా సత్సి బర్హిషి || 66 ||

శం నో దేవీః ప్రసాదాత్తే సంతు ధీవృత్తయోఽనిశమ్ |
ఆత్మప్రవాహాః స్వారస్యాచ్ఛంయోరభిస్రవంతు నః || 67 ||

జ్ఞాతేఽస్మిన్పాశముక్తిః సకలవిదితి తత్స్యాదనిర్దేశ్యమేకం
సూక్ష్మం చాతీంద్రియం సత్తదయమితి గిరా శాబ్దనిర్దేశ్యమేవ |
వాక్యైస్తత్త్వం విరోధేఽపి సతి సుమతిభిః సోఽయమిత్యాదివత్త-
-ద్భాగత్యాగేన లక్ష్యం వరగురుకృపయా లభ్యమైక్యం హి తజ్జ్ఞైః || 68 ||

ఇతి శ్రీదత్తపురాణే శ్రీ దత్త వేదపాద స్తుతిః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.